కవితలు-కబుర్లు


కళాశాలలోని నేస్తాల తీపి గుర్తులుశుభాకాంక్షలు


 • నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు
 • సంక్రాంతి శుభాకాంక్షలు
 • తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు
 • వినాయక చవితి శుభాకాంక్షలు

 • పుట్టిన రోజు శుభాకాంక్షలు-1
 • పుట్టిన రోజు శుభాకాంక్షలు-2
 • పుట్టిన రోజు శుభాకాంక్షలు-3
 • పుట్టిన రోజు శుభాకాంక్షలు-4

 • వివాహ శుభాకాంక్షలు

 • పెళ్లి రోజు శుభాకాంక్షలు-1
 • పెళ్లి రోజు శుభాకాంక్షలు-2   • మహిళ దినోత్సవ శుభాకాంక్షలు

    మహిళ దినోత్సవ శుభాకాంక్షలు ==================== ఓ వనిత నీకు వందనం అడుగడుగునా ఒడిదుడుకులతో ఇమడలేని నీ బతుకు బండి కామాంధుల పడగ తాకిడి దుర్మార్గపు దోపిడీ గుండెల్లో అలజడి కళ్ళనిండా తడి అమ్మ ఒడి చదువుల బడి దేవుని గుడి రక్షణ లేదు నీకు ఎక్కడ పిండం పెరిగి కడుపు దాటడానికి గండం ఎదిగిన బిడ్డ గడపదాటితే సుడిగుండం కొత్త పోకడలు, ఆడంబరాలతో ధరించే జానెడు గుడ్డతో పరువాలు జారవిడిచే […]Read More »
   • సంక్రాంతి శుభాకాంక్షలు

    సంక్రాంతి శుభాకాంక్షలు =========================== హేమంతపు హిమంను కరిగించి సమస్త తిమిరాలను హరించే భోగిమంటల కాంతి కలిగించెను వైభోగాలతో పసిడి సిరుల కాంతి అంబరాన్ని అంటే సంబరాల నవ్య కాంతి సంక్రాంతి ఒకే చోటికి చేరిన హితులు, సన్నిహితుల మాటామంతి అంతరంగంలోని అగాధాలు అన్ని ఆవిరి చేసి గుర్తు చేసింది అనురాగాలు, అనుబంధాల సంగతి దివికేగిన పెద్దల దీవెనల కొరకు మంగళ హారతి బుజ్జాయిలను బోగి పండ్లతో దీవించే మాతృమూర్తుల అనుభూతి […]Read More »
   • నూతన సంవత్సర శుభాకాంక్షలు2

    నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ========================= నిదురించిన నిన్నటి నిమిషాలు నీడై మదిలో చేసిన సంతకం నడుస్తున్న నేటి క్షణాలు నవ్వుల రేకుల్ని పువ్వులుగా అందిస్తున్న సంతోషం ఉదయించే రేపటి రోజులు కొత్త ఊహలకు ఊతమిచ్చే సందర్భం గట్టుమీద ఉన్న చెట్టును కొనగలం చెట్టు మీద ఉన్న పిట్టను కొనగలం పిట్ట పెట్టె గుడ్డును కొనగలం ఇడ్లీలను కొనగలం ఇడ్లీలను తినే దేహం లో ఉన్న కిడ్నీలను కొనగలం కానీ […]Read More »
   • దీపావళి శుభాకాంక్షలు

    దీపావళి శుభాకాంక్షలు ======================= దీపాలంకృతమై వెలిగే మీ గృహాళి మీ ఇంట ఘల్లు ఘల్లుమనే శ్రీ లక్ష్మి అందెల రవళి దేవదేవుని దీవెనలతో చేకూర్చు భాగ్యాళి నిత్య నూతన కాంతులు విరజిమ్ముతూ వచ్చిన ఈనాటి దీపావళి చామంతులతో చెట్టాపట్టాలు వేసుకొన్న ద్వారాల పచ్చ తోరణాలు లతల్లా దేహానికి అల్లుకుపోయిన నూతన దుస్తులు ఉల్లాసం ఉత్సాహంతో ఉరికే పసిపిల్లలు మంత్రాలు , మంగళ హారతులతో కూడిన దీవెనలు అపశృతులు జరగకుండా మురిపెంగా […]Read More »
   • వివాహ శుభాకాంక్షలు2

    పరిణయ శుభాకాంక్షలు ===================== పచ్చని తోరణాలు స్వాగతం పలకగా వికసింప బోయే పూల పరిమళం పలకరించగా ఆ పలకరింపులే పన్నీరు జల్లుగా మారగా పరవశించిన మనసులో కలిగిన పులకింతలతో పాలపుంత మధ్యలో పల్లకిలో ఊరేగిన భావన కలగగా   పొంగి పొరలే ప్రేమానురాగాలతో ప్రమాణాలే పల్లవి కాగా వేదమంత్రాలు చరణాలై జత కాగా కమ్మని పాట కాగా   బంధుమిత్రులు సాక్షులుగా ప్రేక్షకులై దీవించగా తాళి తనువును తాకగా తారలను […]Read More »