తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ************************************ ఉప్పెనలా ఉవ్వెత్తుగా లేచే ఉద్వేగాలకు , ఉద్రేకాలకు స్థానం కాకూడదు నీ గుండె గది ఉల్లాస వీచికలతో కొత్త ఊహలకు , ఊసులకు ఊతమిచ్చి ఉత్తేజంతో ఉరకలేయాలి నీ మది ఉజ్జ్వల భవిష్యత్తు కోసం ఉరిమే ఉత్సాహం , ఉప్పొంగే ఉల్లాసం ఉత్ప్రేరకమై ఉన్నత లక్ష్యాలను ఛేదించి ఉన్నతంగా ఎదగాలి ఈ ఏడాది ఉప్పెక్కించుకున్న బాధ్యతల కోసం ఉరుకులు పరుగులతో ఆగక సాగే […]

Continue reading