********************* ముందు భాగం  – కళాశాలలోని నేస్తాల తీపి గుర్తులు-5 ************************ సీనియర్స్ ఫ్రేషేర్స్ డే పార్టీ గిరీం పేట కళ్యాణ మండపంలో ఇచ్చేందుకు సన్నాహాలు చేసారు. నేను మరికొందరు జూనియర్స్ తో కలిసి ఆటో లో కళ్యాణ మండపం దగ్గర దిగి లోపలికి వెళ్ళినాను. అందాలతో కళ్యాణ మండపం వెలిగి పోతున్నది. అందాలు అంటే కళ్యాణ మండపం అంత బాగా అలంకరణతో వుంది అని మీరు అనుకుంటే పొరపాటు. […]

Continue reading