తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ************************************ ఉప్పెనలా ఉవ్వెత్తుగా లేచే ఉద్వేగాలకు , ఉద్రేకాలకు స్థానం కాకూడదు నీ గుండె గది ఉల్లాస వీచికలతో కొత్త ఊహలకు , ఊసులకు ఊతమిచ్చి ఉత్తేజంతో ఉరకలేయాలి నీ మది ఉజ్జ్వల భవిష్యత్తు కోసం ఉరిమే ఉత్సాహం , ఉప్పొంగే ఉల్లాసం ఉత్ప్రేరకమై ఉన్నత లక్ష్యాలను ఛేదించి ఉన్నతంగా ఎదగాలి ఈ ఏడాది ఉప్పెక్కించుకున్న బాధ్యతల కోసం ఉరుకులు పరుగులతో ఆగక సాగే […]

Continue reading  

భోగి, సంక్రాంతి , కనుమ శుభాకాంక్షలు ********************************************************* పుష్యమాసం – హేమంతం – ఉత్తరాయణ ఆరంభ శుభతరుణం మకర సంక్రమణం – మనకు సంక్రాతి సంబరం చలిరాత్రి చీకట్లను తొలగిస్తూ పాతవస్తువులతో వేసే వెచ్చని వెలుగునిచ్చే భోగిమంటలతో స్వాగతమిచ్చే ఉషోదయం సాయంకాలాన బొమ్మల కొలువులతో, బుజ్జాయిలను భోగిపండ్లతో చేసే దీవెనలతో భోగి ఘట్టం సమాప్తం మామిడి తోరణాలతో వాకిళ్లు రంగు రంగుల ముగ్గులతో ముంగిళ్లు గుమ్మడిపూలు గుచ్చిన గొబ్బిళ్లు కొంటి […]

Continue reading  

నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ************************************************************* పరుగులతో … పలుకులతో … చిరునవ్వులతో … చిరుజల్లులతో … కుదుపులతో … మలుపులతో … మనుషులతో … మనసులతో … మదితలపులతో … తీపి చేదు కలగలుపు అనుభూతులు ఆనందాలు మరియు అనుభవాలై ఆనాటి స్మృతులు నిక్షిప్త నిధులుగా జ్ఞపకాల గ్రంధాలయంలో అత్యంత పదిలమై గతించిన గత సంవత్సకాలం కాలసముద్రంలో కదిలిపోయి కరిగిపోయి క్రమ క్రమంగా కనుమరుగై నవ వసంతానికి నాంది […]

Continue reading  

మూడవ భాగం మరుసటి రోజు ఇంకొక సీనియర్ రూమ్ ఈ సీనియర్లు హరి మెస్( శ్రీనివాస థియేటర్ ఎదురుగా) కు వచ్చేవాళ్ళు నేను: SD చెప్పడం సీనియర్: ఏదయిన జోక్స్ చెప్పు. నేను: నాకు జోక్స్ రావు. సీనియర్: సినిమాలు బాగా చూస్తావా నేను: చూస్తాను సార్. సీనియర్: ఏదయినా రొమాంటిక్ సీన్ డైలాగ్స్ తో సహా చెప్పు. నేను: తొలి ప్రేమ లోని లాంటిది తొలిచూపు/తొలి కలయిక గురుంచి […]

Continue reading  

కళాశాల తీపి గుర్తులు -2 ( రెండవ భాగం) ***************************************** తర్వాత ఇంకొక సీనియర్ మాములుగా SD .. సీనియర్ : మీ క్లాస్ అమ్మాయిలతో మాట్లాడవా ? నేను : లేదు సార్ సీనియర్ :కనీసం పేర్లు ఐనా తెలుసా ? నేను : కొంతమంది పేర్లు విన్నాను సార్ సీనియర్ :మీ ఇంటర్ క్లాసుమేట్ ఒక అమ్మాయి ఒకరు ఉన్నారు. ఆ అమ్మాయిని ఐనా పలకరించావా ? […]

Continue reading  

కళాశాల తీపి గుర్తులు -1 (మొదటి భాగం) ***************************************** గుర్తుకొస్తున్నాయి ….నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి ..ఈనాటికి…. జబర్దస్త్ స్కిట్స్ చూసినప్పుడు చాలా సార్లు మా MCA ఫ్రెషర్స్ డే పార్టీ స్కిట్ గుర్తు కొచ్చేది. 16 సంవత్సరాల ముందుటి ఙ్ఘాపకం – మా MCA స్నేహితుల అందరి కోసం ఆ స్క్రిప్ట్ రాసి అందరికి పంపితే ఎలా ఉంటుంది అనే చిలిపి ఆలోచన వచ్చినది. దాని ఫలితమే నా మెదడు […]

Continue reading  

అట్టడుగు స్థాయికి దిగజారినా, అతి ఉన్నత స్థాయికి ఎదిగినా, ప్రతక్ష్యంగా లేదా పరోక్షంగా జీవిత భాగస్వామి అందించే సహాయ సహకారాలే కారణం. భర్తలో భార్య సగ భాగం అని అర్థాంగిగా ఆహ్హ్వానించిన, తన మొత్తం జీవితాన్నిఆర్పంచి, అంకితం చేసే పూర్ణాంగిగా మారి ఏడు అడుగులతోమొదలు పెట్టి జీవితమనే మజిలీలో కడవరకు నీతో పాటు, నీ మార్గంలో నడిచే ఏకైక ప్రియాతి ప్రియ నేస్తం జీవితంలోకి అడుగు పెట్టిన ఆ అరుదైన […]

Continue reading  

నిరాశ ,నిస్ప్ర హ ,నిర్లక్ష్యం లను నీ దరిచేరకుండా నిరంతరం నిశ్చలమైన నిర్మలమైన ఆలోచనలతో , నిశ్శబ్దా భావాల్ని సవరిస్తూ , సస్నేహ వీచికల సౌరభాల్ని పరిరక్షించుకుంటూ మాతో పంచుకుంటూ , కాలం అనే కల్పవృక్షము ను నీ సంకల్పాలను తీర్చుకునేందుకు కాలంతో కలసి పయనించి ఆత్మవిశ్వాసంతో మంచి నిర్ణయాలను తీసుకుని నీ జీవిత గమ్యాన్ని నిర్దేశించుకుంటూ నీ ఆశలను, ఆశయాలను సాదిస్తావని ఆకాంక్షిస్తూ చిన్ని చిన్ని ఆశలతో చీకు […]

Continue reading