మహిళ దినోత్సవ శుభాకాంక్షలు ==================== ఓ వనిత నీకు వందనం అడుగడుగునా ఒడిదుడుకులతో ఇమడలేని నీ బతుకు బండి కామాంధుల పడగ తాకిడి దుర్మార్గపు దోపిడీ గుండెల్లో అలజడి కళ్ళనిండా తడి అమ్మ ఒడి చదువుల బడి దేవుని గుడి రక్షణ లేదు నీకు ఎక్కడ పిండం పెరిగి కడుపు దాటడానికి గండం ఎదిగిన బిడ్డ గడపదాటితే సుడిగుండం కొత్త పోకడలు, ఆడంబరాలతో ధరించే జానెడు గుడ్డతో పరువాలు జారవిడిచే […]

Continue reading  

సంక్రాంతి శుభాకాంక్షలు =========================== హేమంతపు హిమంను కరిగించి సమస్త తిమిరాలను హరించే భోగిమంటల కాంతి కలిగించెను వైభోగాలతో పసిడి సిరుల కాంతి అంబరాన్ని అంటే సంబరాల నవ్య కాంతి సంక్రాంతి ఒకే చోటికి చేరిన హితులు, సన్నిహితుల మాటామంతి అంతరంగంలోని అగాధాలు అన్ని ఆవిరి చేసి గుర్తు చేసింది అనురాగాలు, అనుబంధాల సంగతి దివికేగిన పెద్దల దీవెనల కొరకు మంగళ హారతి బుజ్జాయిలను బోగి పండ్లతో దీవించే మాతృమూర్తుల అనుభూతి […]

Continue reading  

దీపావళి శుభాకాంక్షలు ======================= దీపాలంకృతమై వెలిగే మీ గృహాళి మీ ఇంట ఘల్లు ఘల్లుమనే శ్రీ లక్ష్మి అందెల రవళి దేవదేవుని దీవెనలతో చేకూర్చు భాగ్యాళి నిత్య నూతన కాంతులు విరజిమ్ముతూ వచ్చిన ఈనాటి దీపావళి చామంతులతో చెట్టాపట్టాలు వేసుకొన్న ద్వారాల పచ్చ తోరణాలు లతల్లా దేహానికి అల్లుకుపోయిన నూతన దుస్తులు ఉల్లాసం ఉత్సాహంతో ఉరికే పసిపిల్లలు మంత్రాలు , మంగళ హారతులతో కూడిన దీవెనలు అపశృతులు జరగకుండా మురిపెంగా […]

Continue reading  

పరిణయ శుభాకాంక్షలు ===================== పచ్చని తోరణాలు స్వాగతం పలకగా వికసింప బోయే పూల పరిమళం పలకరించగా ఆ పలకరింపులే పన్నీరు జల్లుగా మారగా పరవశించిన మనసులో కలిగిన పులకింతలతో పాలపుంత మధ్యలో పల్లకిలో ఊరేగిన భావన కలగగా   పొంగి పొరలే ప్రేమానురాగాలతో ప్రమాణాలే పల్లవి కాగా వేదమంత్రాలు చరణాలై జత కాగా కమ్మని పాట కాగా   బంధుమిత్రులు సాక్షులుగా ప్రేక్షకులై దీవించగా తాళి తనువును తాకగా తారలను […]

Continue reading  

కదిలి పోయే క్షణాలన్ని కాలవాహినిలో లీనామౌతాయి. కొందరితో గడిపిన కాలం మాత్రం- వీడని నీడలా మనల్ని అంటి పెట్టుకొని వుంటుంది. జీవిత ప్రయాణంలో కళాశాలలో విద్యార్థిగా ఎందరో నేస్తాలు, ఎన్నో ఙ్ఞాపకాలు. కాలచక్రం వెనక్కి తిరిగి మళ్లి అక్కడికే వెళ్ళాలనిపించినా, అది అసంభవం కాబట్టి, నిత్య జీవితంలో యాంత్రికత, ఉరుకులూ,పరుగులూ పెరిగి పోయి, ఎవరికి వారై పోతున్న తరుణంలో, మన నేస్తాలను కలుసుకోవడానికి కొందరికి సమయం లేక పోగా, కొందరు […]

Continue reading  

‘స’ అక్షరం తొ మొదలైన ఒకరి పేరు , వారికీ వివాహ శుభాకాంక్షలు తెలిపేందుకు సెంచురీ కి పైగా ‘స’ గుణింతాలతో మొదలైన పదాలతో వ్రాసిన రచన ************************************************************************************************ సరి కొత్త జీవితంలోకి స్వాగతం సుస్వాగతం సంసారమనే సాగర సామ్రాజ్యంలో సంతోష సాగర తీరాన రాజు రాణుల్లా ఒకరి సాన్నిత్యంలో మరిఒకరు సేద తీరుతూ నవ్వుల సవ్వళ్ళతో , సరసాల సరిగమల సల్లాపాలతో సరదాలు ,సంబరాలు ,సందడులను పంచుకుంటూ సమయాన్ని […]

Continue reading