X

దీపావళి శుభాకాంక్షలు

=====================
దీపావళి
దీపపు కాంతుల వెలుగుల ఆవళి
ఇంటి లోగిళ్లలో ప్రమిదల వెలుగుల రంగేళి
కంటి ప్రమిదలలో ఆనంద కాంతులకేళి
తారాజువ్వల పువ్వులతో చిన్నారుల కేరింతలతో కథాకళి


సకల జనావళికి కావాలి ఈ దీపావళి
సంపదలిచ్చే సర్వ శుభావళి
చెయ్యాలి మనసులో బాధలు ఖాళీ
తీర్చాలి మన జీవిత ఆశావళి

మరొకసారి దీపావళి శుభాకాంక్షలతో
— మీ రాజీప్రతాప్

Prathap Reddy:
Related Post