X

పుట్టిన రోజు శుభాకాంక్షలు-2

వసంతకాలంలో నవ వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్బంలో
నూతన భావనలకు, సరికొత్త ఆలోచనలకు బాటలు వెయ్యాలని,
ఎప్పటికప్పుడు ఒక నూతనత్వాన్ని ఆపాదించుకుంటూ ముందుకు
సాగిపోవాలని ఆకాంక్షిస్తూ

రాబోయే రోజులన్నీ రమ్యమైన రంగ వల్లుల రహదారులు కావాలని ,
నీ జీవన గమ్యంలో ప్రతి అడుగులోనా విజయం పొందాలని ,

అందుకు అవసరమైన ఆత్మ దైర్యాన్ని, ఆత్మ స్థైర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, ఆయుస్సును అందించాలని ఆ భగవంతుణ్ణి ఆలపిస్తూ
మా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలతో

–రాజీప్రతాప్

Prathap Reddy:
Related Post