********************* ముందు భాగం – కళాశాలలోని నేస్తాల తీపి గుర్తులు-5 ************************ సీనియర్స్ ఫ్రేషేర్స్ డే పార్టీ గిరీం పేట కళ్యాణ మండపంలో ఇచ్చేందుకు సన్నాహాలు చేసారు. నేను మరికొందరు జూనియర్స్ తో కలిసి ఆటో లో కళ్యాణ మండపం దగ్గర దిగి లోపలికి వెళ్ళినాను. అందాలతో కళ్యాణ మండపం వెలిగి పోతున్నది. అందాలు అంటే కళ్యాణ మండపం అంత బాగా అలంకరణతో వుంది అని మీరు అనుకుంటే పొరపాటు. […]
Month: September 2018
********************* ముందు భాగం – కళాశాలలోని నేస్తాల తీపి గుర్తులు-4 ************************ ఆ రోజు మధ్యాహ్నం- గిరం పేట సీనియర్ రూమ్ అదే చాక్లెట్ ఫ్యాక్టరీ పక్క రోడ్ చివరకు వెళ్ళితే గ్రౌండ్ ఫ్లోర్ లో వుండే రూము. మేము 7 మంది జూనియర్స్ వెళ్ళాం.సరా మాములే అన్నట్లు SD అయిపోయింది. తర్వాత ఒక skit చేయమని చెప్పారు. ఒకరు వేశ్యగా, మరివకరు విటుడి గా (ఇద్దరు జంట) […]
********************* ముందు భాగం – కళాశాలలోని నేస్తాల తీపి గుర్తులు-3 (తొలిప్రేమలో లాంటి తొలిచూపు) ************************ మరుసటి రోజు ఉదయం ప్రదేశం – ఇరువరం కళ్యాణ మండపం(అదేనండీ కళాశాలలో ) పెళ్ళికి అక్షింతలు వేసే దానికి వచ్చే అతిదిలు కూచునె ప్రదేశంలో plywood sheets తో divide చేసిన క్లాసు రూంలలో, ఒక రూంలో క్లాసు లో C లాంగ్వేజ్ బోధించే అధ్యాపకుడు ‘Fibbonacci series’ ప్రోగ్రాం పేపర్ నుండి […]
వినాయక చవితి శుభాకాంక్షలు ********************************** విధిగా వచ్చిన వినాయక చవితి వీధిలో వెలసిన మహాగణపతి వీక్షించే వారికి కలుగును దివ్యమధురానుభూతి వెన్నెల రాత్రిని తలపించే విద్యుత్ జ్యోతులు విరజిల్లే కాంతి వినోదాలు,విన్యాసాలతో నిండు సందడి ఈ రాత్రి నిమజ్జనం పేరుతో వికటిస్తున్న సంస్కృతి పరుగులెత్తి పెరుగుతున్న కాలుష్య దుస్థితి ఈ పరిస్థితికి చరమగీతం పలకమని జగతిని వేడుకుంటున్న ప్రకృతి వీరు వారు అనే బేధములను మరచి వ్యధలను , వేదనలను […]