సంక్రాంతి శుభాకాంక్షలు =========================== హేమంతపు హిమంను కరిగించి సమస్త తిమిరాలను హరించే భోగిమంటల కాంతి కలిగించెను వైభోగాలతో పసిడి సిరుల కాంతి అంబరాన్ని అంటే సంబరాల నవ్య కాంతి సంక్రాంతి ఒకే చోటికి చేరిన హితులు, సన్నిహితుల మాటామంతి అంతరంగంలోని అగాధాలు అన్ని ఆవిరి చేసి గుర్తు చేసింది అనురాగాలు, అనుబంధాల సంగతి దివికేగిన పెద్దల దీవెనల కొరకు మంగళ హారతి బుజ్జాయిలను బోగి పండ్లతో దీవించే మాతృమూర్తుల అనుభూతి […]
Month: January 2019
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ========================= నిదురించిన నిన్నటి నిమిషాలు నీడై మదిలో చేసిన సంతకం నడుస్తున్న నేటి క్షణాలు నవ్వుల రేకుల్ని పువ్వులుగా అందిస్తున్న సంతోషం ఉదయించే రేపటి రోజులు కొత్త ఊహలకు ఊతమిచ్చే సందర్భం గట్టుమీద ఉన్న చెట్టును కొనగలం చెట్టు మీద ఉన్న పిట్టను కొనగలం పిట్ట పెట్టె గుడ్డును కొనగలం ఇడ్లీలను కొనగలం ఇడ్లీలను తినే దేహం లో ఉన్న కిడ్నీలను కొనగలం కానీ […]