గుండె లోతుల్లో పొరలు పొరలుగా తన్నుకొస్తున్న జ్ఞపకాలు ఎంత తీయదనం కొంచెం కొంచెంగా అలనాటి అద్భత ఘడియలని నెమరేస్తుంటే బాధ్యతల బరువు మొతల్లో ఎదగాలనే ఎదురు చూపుల్లో ఊపిరి పీలుచుకునే క్షణం లేని జీవిత ప్రవాహంలో నీవు ప్రారంభించిన కార్యక్రమాలు అలసట లేకుండా అలవోకగా విజయవంతంగా అంతం కావాలని ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులతో శత వసంతాలు జరుపుకోవాలని కోరుకొంటూ తడబడినప్పుడు వెన్ను తడుతూ మా ఆలోచనల ఉహల తోడుగా […]
Author: Prathap Reddy
వసంతకాలంలో నవ వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్బంలో నూతన భావనలకు, సరికొత్త ఆలోచనలకు బాటలు వెయ్యాలని, ఎప్పటికప్పుడు ఒక నూతనత్వాన్ని ఆపాదించుకుంటూ ముందుకు సాగిపోవాలని ఆకాంక్షిస్తూ రాబోయే రోజులన్నీ రమ్యమైన రంగ వల్లుల రహదారులు కావాలని , నీ జీవన గమ్యంలో ప్రతి అడుగులోనా విజయం పొందాలని , అందుకు అవసరమైన ఆత్మ దైర్యాన్ని, ఆత్మ స్థైర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, ఆయుస్సును అందించాలని ఆ భగవంతుణ్ణి ఆలపిస్తూ మా హృదయ […]
కదిలి పోయే క్షణాలన్ని కాలవాహినిలో లీనామౌతాయి. కొందరితో గడిపిన కాలం మాత్రం- వీడని నీడలా మనల్ని అంటి పెట్టుకొని వుంటుంది. జీవిత ప్రయాణంలో కళాశాలలో విద్యార్థిగా ఎందరో నేస్తాలు, ఎన్నో ఙ్ఞాపకాలు. కాలచక్రం వెనక్కి తిరిగి మళ్లి అక్కడికే వెళ్ళాలనిపించినా, అది అసంభవం కాబట్టి, నిత్య జీవితంలో యాంత్రికత, ఉరుకులూ,పరుగులూ పెరిగి పోయి, ఎవరికి వారై పోతున్న తరుణంలో, మన నేస్తాలను కలుసుకోవడానికి కొందరికి సమయం లేక పోగా, కొందరు […]
కొన్ని రొజుల క్రితం ఓ భర్త భార్యకు తెలిపిన పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ కోసం —————————– మనసులు ముడిపడి అడుగులు జత పడి కొంగుముడితో ఇష్టంగా కట్టుబడి ఏడడుగులు నడిచి మనువాడి తనువులు తలపడి బ్రహ్మచర్యం మరుగున పడి మదిగుడిలోన సవ్వడితో బంధం బలపడిన ఘడియలు అసంపూర్ణ జీవితానికి అనుకోని అతిధిగా ఆజన్మాంతము జతగా ఉండే ఆత్మబంధువై అర్థాంగిగా వచ్చిన మరల మరల రాని మరపురాని అపురూపమైన అరుదైన […]
This mind map lists all important SAP HCI-PI Topics like mentioned below and few details about each topic. We can use this mind map as a learning progress tracker. SAP HANA Cloud Integration -(SAP HCI) or SAP Cloud Platform Integration (SAP CPI) Introduction Architecture Tools-Eclipse & Web UI Integration Flow […]
Types of Loans Mindmap describes all the available options whenever we need some money. By comparing all the options we can select best option based on interest rates or processing time etc. This mind map lists different types of popular loans mentioned below and few details about each loan. Loan […]
‘స’ అక్షరం తొ మొదలైన ఒకరి పేరు , వారికీ వివాహ శుభాకాంక్షలు తెలిపేందుకు సెంచురీ కి పైగా ‘స’ గుణింతాలతో మొదలైన పదాలతో వ్రాసిన రచన ************************************************************************************************ సరి కొత్త జీవితంలోకి స్వాగతం సుస్వాగతం సంసారమనే సాగర సామ్రాజ్యంలో సంతోష సాగర తీరాన రాజు రాణుల్లా ఒకరి సాన్నిత్యంలో మరిఒకరు సేద తీరుతూ నవ్వుల సవ్వళ్ళతో , సరసాల సరిగమల సల్లాపాలతో సరదాలు ,సంబరాలు ,సందడులను పంచుకుంటూ సమయాన్ని […]
పుట్టిన రోజు జరుపుకుంటున్న మా సోదరునికి తెలిపిన శుభాకాంక్షలు కవిత మీ కోసం ***************** కదలి పోయే కాల ప్రవాహంలో కార్తీకం కరిగిపోయి మార్గశిరం మొదలై మరో వసంతంలోకి అడుగిడుతున్న శుభ తరుణమైన నేటి నీ పుట్టిన రోజుకు స్వాగతం సుస్వాగతం రాబోయే రోజులన్నీ మధురమైన మరపురాని మైమరపించే రోజులు కావాలి అని నవ్వులతో నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకొంటూ ఆతృతకు అడ్డుకట్ట వేసి ఆవేశాన్ని అణుచుకొని వేసే ప్రతి […]