X

రైతు చావు కేక

చినుకు పడక
పంట పండక
కడుపు నిండక
పగలనకా రేయనక
నిలువ నీడ లేక
దిక్కుతోచక
దారి తెలియక
జీవిత నౌక
ముందుకు సాగక
రైతు చావు కేక

Prathap Reddy:
Related Post