********************* ముందు భాగం – కళాశాలలోని నేస్తాల తీపి గుర్తులు-4 ************************ ఆ రోజు మధ్యాహ్నం- గిరం పేట సీనియర్ రూమ్ అదే చాక్లెట్ ఫ్యాక్టరీ పక్క రోడ్ చివరకు వెళ్ళితే గ్రౌండ్ ఫ్లోర్ లో వుండే రూము. మేము 7 మంది జూనియర్స్ వెళ్ళాం.సరా మాములే అన్నట్లు SD అయిపోయింది. తర్వాత ఒక skit చేయమని చెప్పారు. ఒకరు వేశ్యగా, మరివకరు విటుడి గా (ఇద్దరు జంట) […]
Tag: College
********************* ముందు భాగం – కళాశాలలోని నేస్తాల తీపి గుర్తులు-3 (తొలిప్రేమలో లాంటి తొలిచూపు) ************************ మరుసటి రోజు ఉదయం ప్రదేశం – ఇరువరం కళ్యాణ మండపం(అదేనండీ కళాశాలలో ) పెళ్ళికి అక్షింతలు వేసే దానికి వచ్చే అతిదిలు కూచునె ప్రదేశంలో plywood sheets తో divide చేసిన క్లాసు రూంలలో, ఒక రూంలో క్లాసు లో C లాంగ్వేజ్ బోధించే అధ్యాపకుడు ‘Fibbonacci series’ ప్రోగ్రాం పేపర్ నుండి […]
మూడవ భాగం మరుసటి రోజు ఇంకొక సీనియర్ రూమ్ ఈ సీనియర్లు హరి మెస్( శ్రీనివాస థియేటర్ ఎదురుగా) కు వచ్చేవాళ్ళు నేను: SD చెప్పడం సీనియర్: ఏదయిన జోక్స్ చెప్పు. నేను: నాకు జోక్స్ రావు. సీనియర్: సినిమాలు బాగా చూస్తావా నేను: చూస్తాను సార్. సీనియర్: ఏదయినా రొమాంటిక్ సీన్ డైలాగ్స్ తో సహా చెప్పు. నేను: తొలి ప్రేమ లోని లాంటిది తొలిచూపు/తొలి కలయిక గురుంచి […]
కళాశాల తీపి గుర్తులు -2 ( రెండవ భాగం) ***************************************** తర్వాత ఇంకొక సీనియర్ మాములుగా SD .. సీనియర్ : మీ క్లాస్ అమ్మాయిలతో మాట్లాడవా ? నేను : లేదు సార్ సీనియర్ :కనీసం పేర్లు ఐనా తెలుసా ? నేను : కొంతమంది పేర్లు విన్నాను సార్ సీనియర్ :మీ ఇంటర్ క్లాసుమేట్ ఒక అమ్మాయి ఒకరు ఉన్నారు. ఆ అమ్మాయిని ఐనా పలకరించావా ? […]
కళాశాల తీపి గుర్తులు -1 (మొదటి భాగం) ***************************************** గుర్తుకొస్తున్నాయి ….నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి ..ఈనాటికి…. జబర్దస్త్ స్కిట్స్ చూసినప్పుడు చాలా సార్లు మా MCA ఫ్రెషర్స్ డే పార్టీ స్కిట్ గుర్తు కొచ్చేది. 16 సంవత్సరాల ముందుటి ఙ్ఘాపకం – మా MCA స్నేహితుల అందరి కోసం ఆ స్క్రిప్ట్ రాసి అందరికి పంపితే ఎలా ఉంటుంది అనే చిలిపి ఆలోచన వచ్చినది. దాని ఫలితమే నా మెదడు […]
కదిలి పోయే క్షణాలన్ని కాలవాహినిలో లీనామౌతాయి. కొందరితో గడిపిన కాలం మాత్రం- వీడని నీడలా మనల్ని అంటి పెట్టుకొని వుంటుంది. జీవిత ప్రయాణంలో కళాశాలలో విద్యార్థిగా ఎందరో నేస్తాలు, ఎన్నో ఙ్ఞాపకాలు. కాలచక్రం వెనక్కి తిరిగి మళ్లి అక్కడికే వెళ్ళాలనిపించినా, అది అసంభవం కాబట్టి, నిత్య జీవితంలో యాంత్రికత, ఉరుకులూ,పరుగులూ పెరిగి పోయి, ఎవరికి వారై పోతున్న తరుణంలో, మన నేస్తాలను కలుసుకోవడానికి కొందరికి సమయం లేక పోగా, కొందరు […]