నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ************************************************************* పరుగులతో … పలుకులతో … చిరునవ్వులతో … చిరుజల్లులతో … కుదుపులతో … మలుపులతో … మనుషులతో … మనసులతో … మదితలపులతో … తీపి చేదు కలగలుపు అనుభూతులు ఆనందాలు మరియు అనుభవాలై ఆనాటి స్మృతులు నిక్షిప్త నిధులుగా జ్ఞపకాల గ్రంధాలయంలో అత్యంత పదిలమై గతించిన గత సంవత్సకాలం కాలసముద్రంలో కదిలిపోయి కరిగిపోయి క్రమ క్రమంగా కనుమరుగై నవ వసంతానికి నాంది […]

Continue reading  

నిరాశ ,నిస్ప్ర హ ,నిర్లక్ష్యం లను నీ దరిచేరకుండా నిరంతరం నిశ్చలమైన నిర్మలమైన ఆలోచనలతో , నిశ్శబ్దా భావాల్ని సవరిస్తూ , సస్నేహ వీచికల సౌరభాల్ని పరిరక్షించుకుంటూ మాతో పంచుకుంటూ , కాలం అనే కల్పవృక్షము ను నీ సంకల్పాలను తీర్చుకునేందుకు కాలంతో కలసి పయనించి ఆత్మవిశ్వాసంతో మంచి నిర్ణయాలను తీసుకుని నీ జీవిత గమ్యాన్ని నిర్దేశించుకుంటూ నీ ఆశలను, ఆశయాలను సాదిస్తావని ఆకాంక్షిస్తూ చిన్ని చిన్ని ఆశలతో చీకు […]

Continue reading  

గుండె లోతుల్లో పొరలు పొరలుగా తన్నుకొస్తున్న జ్ఞపకాలు ఎంత తీయదనం కొంచెం కొంచెంగా అలనాటి అద్భత ఘడియలని నెమరేస్తుంటే బాధ్యతల బరువు మొతల్లో ఎదగాలనే ఎదురు చూపుల్లో ఊపిరి పీలుచుకునే క్షణం లేని జీవిత ప్రవాహంలో నీవు ప్రారంభించిన కార్యక్రమాలు అలసట లేకుండా అలవోకగా విజయవంతంగా అంతం కావాలని ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులతో శత వసంతాలు జరుపుకోవాలని కోరుకొంటూ తడబడినప్పుడు వెన్ను తడుతూ మా ఆలోచనల ఉహల తోడుగా […]

Continue reading  

వసంతకాలంలో నవ వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్బంలో నూతన భావనలకు, సరికొత్త ఆలోచనలకు బాటలు వెయ్యాలని, ఎప్పటికప్పుడు ఒక నూతనత్వాన్ని ఆపాదించుకుంటూ ముందుకు సాగిపోవాలని ఆకాంక్షిస్తూ రాబోయే రోజులన్నీ రమ్యమైన రంగ వల్లుల రహదారులు కావాలని , నీ జీవన గమ్యంలో ప్రతి అడుగులోనా విజయం పొందాలని , అందుకు అవసరమైన ఆత్మ దైర్యాన్ని, ఆత్మ స్థైర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, ఆయుస్సును అందించాలని ఆ భగవంతుణ్ణి ఆలపిస్తూ మా హృదయ […]

Continue reading  

పుట్టిన రోజు జరుపుకుంటున్న మా సోదరునికి తెలిపిన శుభాకాంక్షలు కవిత మీ కోసం ***************** కదలి పోయే కాల ప్రవాహంలో కార్తీకం కరిగిపోయి మార్గశిరం మొదలై మరో వసంతంలోకి అడుగిడుతున్న శుభ తరుణమైన నేటి నీ పుట్టిన రోజుకు స్వాగతం సుస్వాగతం రాబోయే రోజులన్నీ మధురమైన మరపురాని మైమరపించే రోజులు కావాలి అని నవ్వులతో నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకొంటూ ఆతృతకు అడ్డుకట్ట వేసి ఆవేశాన్ని అణుచుకొని వేసే ప్రతి […]

Continue reading