వినాయకచవితి శుభాకాంక్షలు ==================== సుధీర్ఘమైన మీ జీవిత ప్రయాణంలో ప్రతి గమ్యం ఏ విఘ్నం లేకుండా శీఘ్రంగా విజయవంతముగా చేరాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలతో — మీ రాజీప్రతాప్
Tag: subhakankshalu
================ క్రమంగా కరువవుతున్న కొమ్మ మీద కోయిలమ్మ కూత మరుగవుతున్న మనసును మురిపించే సువాసనలను విరజల్లే జాజిమల్లి పూత వేసవి తాపంతో పెరిగిన ఉక్కపోత భూగర్భ జలాల తగ్గుదలతో నీటి సరఫరాలో కోత నాటాలి వృక్షాలను పరిసరాలలో వీలైనంత పండగను మరిచేలా ఎన్నికల ప్రకటనల మ్రోత ప్రచార సభలలోని రోత వినడానికి కరువైన శ్రోత హామీలతో ఆర్థిక వ్యవస్థకు వాత ఆర్థిక లోటు తిరిగి ప్రజలపై మోత సాయంకాలం మద్యపానం […]
మహిళ దినోత్సవ శుభాకాంక్షలు ==================== ఓ వనిత నీకు వందనం అడుగడుగునా ఒడిదుడుకులతో ఇమడలేని నీ బతుకు బండి కామాంధుల పడగ తాకిడి దుర్మార్గపు దోపిడీ గుండెల్లో అలజడి కళ్ళనిండా తడి అమ్మ ఒడి చదువుల బడి దేవుని గుడి రక్షణ లేదు నీకు ఎక్కడ పిండం పెరిగి కడుపు దాటడానికి గండం ఎదిగిన బిడ్డ గడపదాటితే సుడిగుండం కొత్త పోకడలు, ఆడంబరాలతో ధరించే జానెడు గుడ్డతో పరువాలు జారవిడిచే […]