*********************
ముందు భాగం – కళాశాలలోని నేస్తాల తీపి గుర్తులు-4
************************
ఆ రోజు మధ్యాహ్నం- గిరం పేట సీనియర్ రూమ్
అదే చాక్లెట్ ఫ్యాక్టరీ పక్క రోడ్ చివరకు వెళ్ళితే గ్రౌండ్ ఫ్లోర్ లో వుండే రూము.
మేము 7 మంది జూనియర్స్ వెళ్ళాం.సరా మాములే అన్నట్లు SD అయిపోయింది. తర్వాత ఒక skit చేయమని చెప్పారు.
ఒకరు వేశ్యగా, మరివకరు విటుడి గా (ఇద్దరు జంట)
2+2+2మూడు జంటలు వాళ్ళు అయి పొయినా తర్వాత చివరకు నేను వక్కడినే మిగిలిపోయాను.
తర్జన బర్జనల తర్వాత నాకు జోడిగా చేయడానికి ఒక సీనియర్ ఒప్పుకున్నాడు.
నేను వేశ్యగా సీనియర్ విటుడి గా
అప్పుడు అనిపించిది ఎగిరి పోతే ఎంత బాగుంటుంది(ఇది మాత్రం కల్పితం)
సీనియర్ సంగతి సీనియర్ కే వదలి ఎగిరి పోతే ఎంత బాగుంటుంది ఎగిరి పోతే ఎంత బాగుంటుంది.
ఏమి చేయాలో ఎలా చెప్పాలో తెలియలేదు. కొన్ని సినిమాలలోని ఆ సంఘటనలు గుర్తుకుతెచ్చుకుని
స్పాంటేనియస్ డైలాగ్స్ తో
పెర్ఫార్మన్స్ అదుర్స్
కొన్ని డైలాగ్స్ మీ కోసం
(…..కొన్ని డైలాగ్స్ పెద్దలకు మాత్రమే) మీరందరు పెద్దలు కాదని కాదు – ఇక్క్డడ వ్రాయడం కుదరదు కాబట్టి.
—–
వేశ్య షర్టు బటన్ ఒకటి విప్పి స్టైల్ గా కుర్చీలో కూర్చుని ఉండగా
విటుడు : నీ రేటు ఎంత?
వేశ్య : కోటి రూపాయలు
విటుడు : అంత రేటా?
వేశ్య : అవును costly….
విటుడు : అంత వుందా(అని అంటూ వేశ్య మీద హ్యాండ్ వేయగా)
వేశ్య : ఫస్ట్ payment ఆ తర్వాతే …
…..
…..
వేశ్య : చూస్తావుగా నా టాలెంట్
….
….
వేశ్య : ఈ రోజు తొలి customer నువ్వే. 50% discount finalగా.
….
వేశ్య : చూస్తూ వుంటే నీకు మాటలు ఎక్కువ అనుకుంటా. నువ్వు చూసే వాడివి లాగా వున్నావు కానీ, ……..
…..
వేశ్య : మంచి(పనికిరాని) గిరాకే తగిలింది. getout. ఎ watchman ఈ customer ను బయటికి తోసేయ్.
—–
జూనియర్స్ చప్పట్లు…
——
తరువాయి భాగం -6 కళాశాలలోని నేస్తాల తీపి గుర్తులు-6 లో మళ్ళి కలుద్దాం. అంత వరకు సెలవు.
********************
—-రాజీ ప్రతాప్