రామాయణంలోని స్త్రీ పాత్రలు క్విజ్-1 August 8, 2021August 13, 2021 by Prathap Reddy రామాయణంలోని స్త్రీ పాత్రలు క్విజ్-1 1. శూర్పణఖ భర్త ఎవరు? దూషణడు విద్యజ్జిహ్యుడు ఖరుడు కుంభకర్ణుడు 2. దండకారణ్యంలో శూర్పణఖ క్రింది వారిలో ఎవరు పై మోజు పడింది? రాముడు లక్ష్మణుడు హనుమంతుడు అంగదుడు 3. శూర్పణఖ ముక్కు చెవులను కోసినది ఎవరు? రాముడు లక్ష్మణుడు హనుమంతుడు అంగదుడు 4. శూర్పణఖ భర్తను చంపినది ఎవరు? రాముడు లక్ష్మణుడు హనుమంతుడు రావణుడు 5. మారీచుని మేనకోడలు ఎవరు? తాటకి లంకిణి శూర్పణఖ సింహిక Please fill in the comment box below.